నేను : నా పీజీ కాలేజీ
డిగ్రీ కాగానే మళ్లీ అయోమయం. తర్వాత ఎం చేయాలి అని, డిగ్రీ కి ఉద్యోగాలు తక్కువ. M Sc చేద్దామని డిసైడ్ అయ్యి ఎంట్రన్స్ రాశాను. అలాగే MCA కోసం కూడా I Cet రాశాను.కాని MCA చెయ్యాలని లేదు. ఫిజిక్స్ లో M Sc కోసం బాగా ట్రై చేశాను,అనుకోకుండా I Cet లో మంచి ర్యాంక్ వచ్చింది. అప్పటికే NCC ఉండడంవల్ల సీట్ వచ్చింది. ఎస్ వి యూనివర్సిటీ గవర్నమెంట్ కాలేజీ లో అడ్మిషన్. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను మొత్తం నా చదువు 75 % వరకు గవర్నమెంట్ స్కూల్స్ , కాలేజీ లోనే చదవడం నా అదృష్టమనే అనుకుంటాను.
PG సెంటర్ లో చేరడం, MCA చదవడం నా లైఫ్ లో ఇంజనీరింగ్ చేయలేదనే బాధను చాలా వరకు తగ్గించింది.kavali లో మా కాలేజీ పచ్చని చెట్లతో చాలా అందంగా ఉండేది.మంచి స్నేహితులని ఇచ్చింది.
మదుర జ్ఞాపకాలు ఎందుకంటే PG చేస్తున్నాం అంటేనే పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి అన్ని విషయాలు తెలుసి ఉంటుంది.
మీ కోసం కొన్ని ఫోటోలు.
No comments:
Post a Comment