కనులు ఏం చూస్తున్న చూడాలనుకునేది నీ రూపమే,
చెవులు ఏమి వింటున్న వినాలనుకునేది నీ పిలుపే,
పెదవులు ఏం పలుకుతున్న పిలవాలనుకునేది నీ పేరే,
పాదం ఎటు వెళ్తున్న రావాలనుకునేది నీ వైపే...
ఓ చెలీ నీవే నా గమ్యం, నా తీరం, నా ప్రాణం
oka picchevadu :)
No comments:
Post a Comment